Chimakurthi: గ్రానైట్ క్వారీలో ప్రమాదం .. Exclusive

ప్రకాశం జిల్లా చీమకుర్తి లో అక్రమ అక్రమ గ్రానైట్ తొవ్వకాలు యథేచ్ఛగా సాగుతూనే ఉన్నాయి. లీజుదారులు గడువు ముగిసిన తర్వాత అక్రమంగా తవ్వుతున్నా, లీజు లేకుండా మింగేస్తున్నా.. అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. క్వారీలో ప్రమాదాలు జరిగినా .. ప్రాణాలు పోయిన పట్టించునే నాధుడే లేడు. క్వారీలో ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడమే కాకుండా అదనపు తవ్వకాలకూ పచ్చజెండా ఊపడం ఇక్కడ కొసమెరుపు. ఓరియంట్ గ్రానైట్ క్వారీలో భారీ ప్రమాదం జరిగింది. కొండచెర్యలు విరిగిపడ్డట్టు … Continue reading Chimakurthi: గ్రానైట్ క్వారీలో ప్రమాదం .. Exclusive