‘డాట్’ డబ్బింగ్ అసోసియేషన్ అక్రమ వసూల్ .. !

హైదరాబాద్ / శ్రీనగర్ కాలనీ : డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ (డాట్ ) తెలంగాణ డబ్బింగ్ యూనియన్ సభ్యుల వేతనాలను అక్రమంగా వసూల్ చేసుకొని దందాలకు పాలుపడుతుందని ఆరోపణలు బలంగా వినబడుతున్నాయి. అంతేకాక డబ్బింగ్ స్టూడియోలకు వెళ్ళి కార్మికుల వేతనాలు డాట్ బ్యాంక్ ఖాతాలో వేయాలని డిమాండ్ చేయడం, బెదిరింపులకు పాలుపడడం పరిపాటైంది. ఒక్క డబ్బింగ్ కళాకారుడి కి రావాల్సిన వేతనం ఒక లక్ష రూపాయలు ఇవ్వకుండ బెదిరింపులకు పాలుపడినప్పుడు మరి మిగతావారి … Continue reading ‘డాట్’ డబ్బింగ్ అసోసియేషన్ అక్రమ వసూల్ .. !