హిందూ దేవాలయం పై కుట్ర .. పట్టించుకోని అధికారులు

కష్టమొస్తే దేవుడికి మొక్కుకుంటాం.. కానీ ఆ దేవుడికే కష్టమొచ్చింది. ఆలయ భూములు పరులపాలవుతుంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి హైదరాబాద్ లో ఉంది. ఆలయ భూముల పరిరక్షణలో అధికార యంత్రాంగం ఉదాసీనత, చట్టాల్లో లొసుగులు అక్రమార్కులకు వరంగా మారాయి. ఫలితంగా వందల ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఆలయాల భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. మునిసిపాలిటీ పరిధిలో ఉన్న భూముల రేట్లు భారీగా పెరిగాయి. ప్రస్తుతం వీటి విలువ వందల కోట్ల రూపాయాల్లో ఉంటుంది. పట్టణాలు, గ్రామాల విస్తరణతో … Continue reading హిందూ దేవాలయం పై కుట్ర .. పట్టించుకోని అధికారులు