Palnadu: ఊరు వదిలి వలస పోతున్న ప్రజలు

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో ఎన్నికలు ముగిసి రెండు నెలలు అవుతున్న వివాదాస్పద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో వివాదాస్పద వ్యక్తులతో పాటు తటస్థంగా ఉన్న రైతు కుటుంబాలు కూడా ఊర్లు వదిలి పెట్టి పోవాల్సిన పరిస్థితులు నెలకొంది. ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్న పరిస్థితులు చక్కదిద్దేందుకు,మధ్యవర్తిత్వంగా ఎవరు ముందుకు రాకపోవడంతో పిన్నెల్లో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. కొద్ది రోజుల క్రితం జిల్లా ఎస్పీ స్వయాన పిన్నెల్లి గ్రామాన్ని పరిశీలించిన తర్వాత … Continue reading Palnadu: ఊరు వదిలి వలస పోతున్న ప్రజలు