Prakasam Dist: బాత్‌రూమ్‌లో ప్రసవించిన ఇంటర్ విద్యార్థిని… !
ప్రకాశం జిల్లా / మోటుమాల : ఓ విద్యార్థిని హాస్టల్ బాత్‌రూమ్‌లో ప్రసవించిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని బాత్రూంలో ప్రసవించింది. ఈ విషయం తెలుసుకున్న విద్యాలయ అధికారులు విద్యార్థిని పరిస్థితి చూడగా ఆమె అనారోగ్యంగా ఉండటంతో అక్కడి నుంచి వెంటనే చికిత్స కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. అప్పటికే ఆ బిడ్డ మరణించినట్లు కస్తూర్బా సిబ్బంది గుర్తించారు. విద్యార్థి రెండు నెలల నుంచి … Continue reading Prakasam Dist: బాత్‌రూమ్‌లో ప్రసవించిన ఇంటర్ విద్యార్థిని… !
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed