సినీ, టీవీ డబ్బింగ్ అసోసియేషన్ల పేరుతో వసూళ్ల దందా .. పట్టించుకోని అధికారులు : వి.సుధాకర్

 డబ్బింగ్ అసోసియేషన్ల పేరుతొ మోసాలు  కలెక్షన్లు, మోసాలు, దందాలు  దోచుకోవడమే ప్రధాన లక్ష్యం  తెలంగాణ కార్మికుల వేతనాల దోపిడీ  పట్టించుకోని అధికారులు  వి. సుధాకర్, అధ్యక్షులు – ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా   హైదరాబాద్ : తెలంగాణాలో ఆంధ్రా పెత్తందారుల డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ (డాట్) సభ్యుల అక్రమ వసూళ్ల దందా కొనసాగుతోందని ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు వి.సుధాకర్ పండిపడ్డారు. కొత్తగా … Continue reading సినీ, టీవీ డబ్బింగ్ అసోసియేషన్ల పేరుతో వసూళ్ల దందా .. పట్టించుకోని అధికారులు : వి.సుధాకర్