
రిపోర్టర్ టీవీ కథనానికి సర్పంచుల హర్షం
గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, బాధితుల గొంతుకగా నిలవడం, అధికారుల దృష్టికి ప్రజల ఇబ్బందులను తీసుకెళ్లడం నిజమైన జర్నలిజానికి నిదర్శనం. గన్నేరువరం మండలంలో దసరా పండుగ పేరుతో కొందరు నకిలీ విలేకరులు వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై ది రిపోర్టర్ టీవీ ప్రసారం చేసిన ప్రత్యేక
























































































































































































