కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామానికి చెందిన కుమారస్వామి గౌడ్ మండలంలోని గుండ్లపల్లి వైన్స్ నుండి జంగపల్లి మధ్యలో దాదాపు 40 వేల విలువచేసే మద్యాన్ని తీసుకువస్తుండగా మార్గమధ్యలో పోలీసులకు పట్టుబడ్డారు వారిని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఆవుల తిరుపతి తెలిపారు ఎస్సై మాట్లాడుతూ లాక్ డౌన్ నేపథ్యంలో వైన్స్ షాప్ లో నుంచి మద్యాన్ని కొనుగోలు చేసి బెల్ట్ షాపుల్లో అధిక ధరలకు అమ్ముతున్నారని బెల్ట్ షాపుల్లో మద్యాన్ని అమ్మిన కఠిన చర్యలు తప్పవని ఎస్సై తిరుపతి హెచ్చరించారు ఈ దాడుల్లో కానిస్టేబుల్ మనోజ్, సాయిబాబా,ఉన్నారు