కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో పల్లె ప్రగతి రెండో విడత కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని గురువారం ఎమ్మార్వో కె రమేష్ మరియు వైస్ ఎంపీపీ న్యాత స్వప్న సుధాకర్ మరియు గ్రామ సర్పంచ్ పుల్లెల లక్ష్మి లక్ష్మణ్ తో కలిసి ప్రారంభించారు అనంతరం గ్రామాల్లో వాడ వాడ కు తిరిగి పాడుబడ్డ ఇండ్లను కూల్చేయాలని ఇంటి యజమానులకు తెలిపారు గ్రామంలో వాడ వాడ లో నాటిన మొక్కలకి టీ గార్డులను ఏర్పాటు చేయాలని ఎమ్మార్వో కె రమేష్ అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బొడ్డు పుష్పలత చంద్రమోహన్, ఉప సర్పంచ్ బూర వెంకటేశ్వర్, కార్యదర్శి అజయ్, వీఆర్వో భగవాన్ రెడ్డి, కారోబార్ మాధవరావు, కో ఆప్షన్ సభ్యులు కాంతల కొండల్ రెడ్డి, తేళ్ల కవిత, బుర్ర అంజయ్య గౌడ్,కాంతాల కృష్ణారెడ్డి, టిఆర్ఎస్ మానకొండూరు యువజన అధ్యక్షుడు గూడూరి సురేష్, వార్డు సభ్యులు బూర రాజమణి, టేకు అనిల్, టిఆర్ఎస్ నాయకులు బోయిని అంజయ్య ,తేల్ల భాస్కర్, నక్క దామోదర్, వెదిరే ఈదయ్య, ఇక్కుర్తి రామచంద్రం , అంగన్వాడీ టీచర్స్, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, గ్రామస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు