contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

తిమ్మాపూర్ ZPHS పాఠశాలకు నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

 

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట  గ్రామ సర్పంచ్  & సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు  బోయినీ  కొంరయ్య   గ్రామంలోని  ZPHS పాఠశాలలో  నెలకొన్న సమస్యలు  తెలుపుతు   పాఠశాలలో  కిటికీలు దర్వాజలు పాడైనవి.. గోడలకు కలర్  వేయుట. తదితర పనులకు  నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ని కోరగా జెడ్పీటీసీ  ఇనుకొండ  శైలజ జితేందర్ రెడ్డి   ఎంపీపీ కేతిరెడ్డి వనిత దేవేందర్ రెడ్డి  ద్వారా  2 లక్షల రూపాయలు మంజూరు చేశారు అట్టి నిధులతో   జరుగుచున్న పనులను   నేడు సర్పంచ్ కొంరయ్య  వార్డ్ సభ్యులు..గ్రామస్తులతో కలిసి  పర్యవేక్షించినారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :