contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా నూతన కమిటీ లో యువ జర్నలిస్టులకు అవకాశం

 

ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్, దేశ వ్యాప్తంగా  గత అయిదు  సంవత్సరాల నుండి మీడియా హక్కుల కోసం నిరంతరం పోరాడుతోంది మరియు రచయితలు, సంపాదకులు, జర్నలిస్టులు, ప్రచురణకర్తలు, కరస్పాండెంట్లు, రిపోర్టర్లు, ఫ్రీలాన్స్ రచయితల కోసం వృత్తిపరమైన అభివృద్ధి కోసం కృషి చేస్తోంది.

జర్నలిస్టుల ప్రమాణాలను పెంచడం కోసం, సెమినార్లు నిర్వహించడం, పరిశ్రమలో వారి నైపుణ్యాన్ని పెంచడానికి ఫీడ్‌బ్యాక్ మరియు  శిక్షణ అవసరమయ్యే జర్నలిస్టులకు కోచింగ్ ఇవ్వడం , జర్నలిస్టుల హక్కులు మరియు భద్రతను  మెరుగుపరచడం .   మీడియా స్వేచ్ఛను ప్రోత్సహించడం. మేధావులు & రచయితల హక్కులను కాపాడుతూ యువ జర్నలిస్టులను  యువ నాయకులుగా తయారు చేస్తున్నందుకు గర్వపడుతూ రెండు తెలుగు రాష్ట్రాల కమిటీ ఎన్నికకై నామినేషన్లు విడుదల చేసింది . ఆసక్తికర జర్నలిస్టులు దరకాస్తు చేసుకోవలసిందిగా కోరడమైనది.

సంప్రదించాల్సిన ఫోన్ నంబరు : 9492328119

PA to National President 

Mob: +91 9492328119

Email:pemraindia@gmail.com

Web: www.penta india.org

Fb: https://www.facebook.com/pemraindia

Youtube: pemraindia

Twitter: https://twitter.com/Sudhakarpress

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :