contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గన్నేరువరం బీజేవైఎం మండల నాయకులు

కరీంనగర్ జిల్లా : బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ పుల్లెల పవన్ కుమార్ ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేసిన గన్నేరువరం బీజేవైఎం మండల నాయకులు కూన మహేష్, ఈ కార్యక్రమంలో  బీజేపీ రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ ,కూన సతీష్ పాల్గొన్నారు 
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :