హీరో పవన్ కల్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన ‘భీమ్లానాయక్’ సినిమా ఈ రోజు విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ హీరోల అభిమానులు థియేటర్ల వద్ద చేస్తోన్న హంగామా అంతా ఇంతా కాదు. డ్యాన్సులు, కటౌట్లకు పాలాభిషేకాలు, నినాదాలు చేస్తూ, టపాసులు పేల్చుతూ హోరెత్తిస్తున్నారు.
ఈ రోజు ఉదయం నుంచి భీమ్లా నాయక్ విడుదలవుతోన్న సినిమా హాళ్ల వద్ద రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా, సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.
The madness at RTC X roads begins in Hyderabad as #BheemlaNaayak is going to hit the big screens in a few hours. Visuals from Sandhya 35MM. #BheemlaNayakMania #PawanKalyan pic.twitter.com/yMtfKvI8DF
— Thadhagath Pathi (@PathiThadhagath) February 24, 2022
Oreyyyy 😳
At Kurnool #BheemlaNayak Mass Celebrations 🤩🔥https://t.co/RrNcmbsstc pic.twitter.com/ICwO4lb0UW— Pawankalyan™ (@Legend_PSPK) February 24, 2022
If any girl claims that she is @PawanKalyan gari top cult fan, please talk to her once😀👍
Ustaadddd cult fan girl🔥
– at Sandhya theatre celebrations#BheemlaNayak #BheemlaNayakMASSJathara pic.twitter.com/v1aGexnxOP— Sai Mohan ఎన్నికల గుర్తు గాజు గ్లాసు (@MohanYelchuri) February 25, 2022
Reaction after watching 1st show⚡️
Prathi fan collar egaresina roju edi [ 25-02-22 ] 🙏#BheemlaNayak pic.twitter.com/1tuyrLr0DE
— #HariHaraVeeraMallu (@FanOfKalyan14) February 25, 2022