contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మానేరు డ్యామ్ పై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కళజాత కార్యక్రమం

 

కరీంనగర్ పోలీస్ కమిషనర్  విబి కమలాసన్ రెడ్డి డిఐజి, అదేశాలతో మానేరు డ్యామ్ కట్ట పైన సీసీ కెమెరాలు హాక్ ఐ యాప్ ఉపయోగం డయల్100- చైన్ స్నాకింగ్, చైతన్యం, మహిళల భద్రత రక్షణ  కోసం ప్రేమలు- మోసాలు, ఆత్మహత్యలు,డ్రంక్ అండ్  డ్రైవ్,ఈ -ఛాలాన్, అంశాలపై ఆదివారం అవగాహన  కార్యక్రమం నిర్వహించారు పోలీస్ కళాబృందం చే పాటలు ఆటలు  ఆడారు ఈకార్యక్రమంలో  రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ అమిదా బేగం  మరియు షీ టీమ్ సభ్యులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :