కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామంలో వరి ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని జడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి, సహకార సంఘం అధ్యక్షుడు అలువాల కోటి తో కలసి ప్రారంభించారు ఈకార్యక్రమంలో తహశీల్దార్ రమేష్ ,ఎంపిడివో సురేందర్, ఏవో కిరణ్మయి, ఎపీఎం లావణ్య ,స్థానిక సర్పంచ్ దుడ్డు రేణుక మల్లేశం, ఉపసర్పంచ్ కరిష్మా జానీ, సర్పంచుల ఫోరమ్ మండల అధ్యక్షులు చింతలపెల్లి నరసింహారెడ్డి, సహకార సంఘము సభ్యులు పురంశెట్టి బాలయ్య మరియు రైతులు పాల్గొన్నారు అనంతరం స్థానిక సర్పంచ్ ఆధ్వర్యంలో హమాలీలకు మరియు రైతులకు మాస్క్ లు పంపిణీ చేశారు
