contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

విజయవాడ ఏసీపీకి 4 వారాల జైలుశిక్ష

విజయవాడ ఏసీపీ శ్రీనివాసరావుకు హైకోర్టు జైలు శిక్ష విధించింది. ఎస్సీ, ఎస్టీ కేసులో చార్జిషీట్ వేయాలని ఏసీపీకి గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేయగా, ఆయన ఆ ఆదేశాలు పాటించలేదు. దాంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలు అమలు చేయకుండా ధిక్కరణకు పాల్పడ్డారని న్యాయస్దానం పేర్కొంది.

దీనిపై ఏసీపీ శ్రీనివాసరావుకు 4 వారాల జైలు శిక్ష విధిస్తున్నట్టు తీర్పు వెలువరించింది. అయితే, ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థనతో శిక్ష అమలును వారం పాటు నిలుపుదల చేస్తున్నట్టు హైకోర్టు పేర్కొంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :