కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రానికి చెందిన బామండ్ల బాబు ఏప్రిల్ 24వ తేదీన సౌదీలో గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహం స్వగ్రామానికి GWAC శాఖ పంపించారు మే 28 తేదీన రాత్రి హైదరాబాదుకు మృతదేహం రానుంది. GWAC సౌదీ శాఖ (ఎన్ఆర్ఐ పాలసీ) వారు సొంత ఖర్చులతో హైదరాబాద్ నుండి స్వగ్రామానికి ప్రత్యేక అంబులెన్స్ ద్వారా ఆదివారం రోజు స్వస్థలానికి పంపనున్నారు.