రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరి అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి బుధవారం ఇల్లంతకుంట మరియు బెజ్జంకి మండలాల్లోని అన్ని గ్రామాల చేరువుల్లోకి నీటిని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నీటిని విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజలు, రైతులు అధిక సంఖ్యలో హాజరై ప్రాజెక్ట్ నిర్మాణానికి కృషి చేసి, తమ కళ్లల్లో ఆనందాన్ని నింపిన రసమయి కి శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానిస్తూ కృతజ్ఞతలు తెలిపారు