అకాల వర్షంతో అన్నదాతలు అవస్థలు. అసలే ధర లేక కూలీల ఖర్చు భరించలేక మందులు ఆర్థిక భారం తట్టుకోలేక బాధ పడుతున్న రైతులు పై ప్రకృతి తన ప్రతాపం చూపించింది ధరల నియంత్రణలో కొట్టుమిట్టాడుతున్న రైతులపై వాన దేవుడు తన ప్రతాపం చూపించాడు అకాల వర్షంతో మిర్చి రైతులు గుండెల్లో గుబులు మొదలయ్యింది అసలే ధరలులేక ఇబ్బంది పడుతూ ఉన్న మిర్చి సాగుదారులు అధిక తెల్లకాయలు సమస్యలతో బాధ పడుతున్న ఎక్కువ కూలీలా ఖర్చుతో ఉండగా ఈ అకాల వర్షంతో రైతులపై అదనపు భారం ఆర్ధిక భారం పడినట్లే దేశానికి వెన్నుముక గా నిలిచే రైతు ప్రస్తుతం తాను నిలబడటానికి కూడా వీలేకుండా పోయిందనే చెప్పాలి.
