కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం జవారిపేట నుండి సిద్దిపేట వైపుగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారి ని మంగళవారం గన్నేరువరం మండలంలోని ఖాసీంపెట్ వద్ద పోలీసులు పట్టుకుని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఆవుల తిరుపతి తెలిపారు ఎస్ఐ మాట్లాడుతూ ప్రతిరోజు రాత్రి పెట్రోలింగ్ చేస్తున్నామని ఎవరైనా ట్రాక్టర్ల ద్వారా లారీల ద్వారా అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు ఈ రైడింగ్ లో పోలీస్ సిబ్బంది ఉన్నారు