ఆత్మకూరు మున్సిపాలిటీ లోని పన్నుల శాఖ కార్యాలయం పై ఏసీబీ దాడి.
- లంచం తీసుకుంటున్నా ఆర్.ఐ ఎల్లయ్య, బిల్ కలెక్టర్ లింగస్వామి లను అదుపులోకి తీసుకున్న ఏసీబీ డిఎస్పీ శివ నారాయణ స్వామి.
- ఆత్మకూరు పట్టణానికి చెందిన మాజీ సైనికుడు ఆనందరావు ఇంటి పన్ను వ్యవహారం లో రూ.8 వేలు లంచం డిమాండ్ చెయ్యడంతో ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు.
- ఏసీబీ అదుపులో నిందితులు, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడే అధికారులు, సిబ్బంది పై తమకు పిర్యాదు చెయ్యాలన్న ఏసీబీ డిఎస్పీ శివ నారాయణ స్వామి