contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఆర్టీసీ ఉద్యోగులకు సమ్మె కాలపు వేతనాలు చెల్లింపు ప్రక్రియ మొదలు

ఆర్టీసీ ఉద్యోగులకు సమ్మె కాలపు వేతనాలు చెల్లించడానికి యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోంది. అప్పటివరకు డబ్బు పోగైతే.. ఈ నెల 11న చెల్లించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఆర్టీసీ ఉద్యోగులు గత ఏడాది అక్టోబరు 5 నుంచి నవంబరు 25 వరకు 55 రోజులపాటు సమ్మె చేసిన విషయం తెలిసిందే.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

credit: third party image reference
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :