కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పుత్తూరు – చొక్కారావు పల్లె బిక్కు వాగు వద్ద శుక్రవారం రాత్రి ఇసుకమాఫియా విషయం తెలిసిందే . శనివారం చొక్కారావు పల్లె గ్రామస్తులు కరీంనగర్ – గన్నేరువరం రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు, ఇల్లంతకుంట ఎస్సై నీ సస్పెండ్ చేయాలనీ డిమాండ్ చేసారు . సంఘటన స్థలానికి చేరుకున్న కరీంనగర్ జిల్లా ఏసీపీ విజయ సారథి తిమ్మాపూర్ సిఐ మహేష్ గౌడ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి దాడి చేసిన వ్యక్తుల పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు