మేడ్చల్ జిల్లా,ఖుత్బుల్లాపుర్న్ ఉధ్యొగాలన్ని భర్థి చేయడానికి కోర్టులొ కేసులుని అడ్డుగా చూపి,కాలాన్ని గడుపుతున్నారని తెలంగాణ బీ.సి జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నికాంత్ మండిపడ్డారు..ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లొ 1.4 లక్షలకి పైగా ఉధ్యోగాల్లకై నోటిఫికేషన్లు వేసి,రిక్రూట్ చేసారు ,అక్కడి ప్రతిపక్షం కోర్టులొ కేసులు వేసారా? అని ప్రశ్నించారు..నోటిఫికేషన్లొ అవకతవకలని సరిగ్గా చూస్తే ఎవరైన కోర్టుని ఆశ్రయిస్తారన్నారు..సక్రమంగా నోటిఫికేషన్లు వేయడం చాత కాదు కాని కోర్టు కేసులని సాకుగా చూపడం దారునమన్నారు.. ఈ కార్యక్రమాలొ బీ.సి విద్యార్థి సంఘం ఖుత్బుల్లాపుర్ ఉపాధ్యక్షులు కలావతి నగర్ ఖాజ పాల్గొన్నారు.
దిశ అత్యాచారం, హత్య – నిందితుల ఎన్‌కౌంటర్ ఏది కరెక్ట్ !!! ???