కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామానికి చెందిన బుర్ర ప్రతాప్ (27)సం,, అనే యువకుడు మంగళవారం ఇంట్లో ఉన్న చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు అదే సమయములో తండ్రి బుర్ర మల్లయ్య ఉరి వేసుకున్న కొడుకును చూసి వెంటనే స్థానికులు తో కలిసి కిందికి దింపారు ఆటోల హుటాహుటిన కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది