కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఇటీవల జంగపల్లి గ్రామానికి చెందిన నలుగురు యువకులు ఓపెన్ ప్రదేశంలో మద్యం సేవిస్తుండగా గన్నేరువరం పోలీసులు యువకులను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి బుధవారం ఫిట్ కేసు నమోదు చేశారు గురువారం తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ రప్పించి తల్లిదండ్రుల సమక్షంలో యువకులకు కౌన్సిలింగ్ నిర్వహించారు ఎస్సై ఆవుల తిరుపతి మాట్లాడుతూ మండలంలోని ప్రజలు ముఖ్యంగా యువకులు ఓపెన్ ఏరియాలో డ్రింకింగ్ చేస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు త్రిబుల్ రైడింగ్ చేసినట్లు తెలిసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జంగపల్లి ఎంపీటీసీ అట్టికం రాజేశం గౌడ్, నాయకులు అట్టికం శ్రీనివాస్, తల్లిదండ్రులు ఉన్నారు .
దిశ అత్యాచారం, హత్య – నిందితుల ఎన్‌కౌంటర్ ఏది కరెక్ట్ !!! ???