కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ గ్రామంలో కరీంనగర్ పాల డైరీ నూతన భవనం కోసం భూమిపూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు గూడెల్లి తిరుపతి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు గూడెల్లి ఆంజనేయులు, గ్రామ సర్పంచ్ లింగంపల్లి జ్యోతి – బాలరాజు, కరీంనగర్ డైరీ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, నాగేశ్వర్, సూపర్వైజర్ ధను లక్ష్మీనారాయణ, గునుకుల కొండాపూర్ డైరీ చైర్మన్ జాగిరి శ్రీనివాస్ గౌడ్, నేలపట్ల శంకర్ గౌడ్, నాగపూర్ శంకర్ గౌడ్, గురుకుల ప్రభాకర్ రెడ్డి, కొమురయ్య , భాస్కర్, పరుశరామ్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, మల్లేశం గౌడ్, తదితరులు పాల్గొన్నారు