రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రన్ని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిగా మారుస్తాననీ హామీ ఇచ్చి నేటికి 38 నెలలు గడిచిన హామీనీ నెరవేర్చనందుకు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద కేటీఆర్ చేతులకు 38 గాజులు వేసి నిరసన నిరసన తెలిపారు . బెంద్రం తిరుపతిరెడ్డి మండల అధ్యక్షులు మాట్లాడతూ.. రాజన్న సిరిసిల్ల జిల్లా మంత్రి ఇల్లంతకుంట మండలనికి 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మిస్తానని (తేది 16-05-2018 ) హామీ ఇచ్చి నేటి కీ 38 నెలలు గడిచినా హామీ నేవేర్చకపోవడం సిగ్గు చేటని అన్నారు . అంతేకాక బిజెపి కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు . ఇప్పటికైనా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని లేదంటే ఆందోళన కార్యక్రమలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు .
ఈ కార్యక్రమం లో ఆరోరా అనిల్ రెడ్డి, బొల్లరం ప్రసన్న,గజ్జల శ్రీనివాస్,కొలనూరు ముత్తక్క,బత్తిని స్వామి, బోయిని రంజిత్, పయ్యావుల ఎల్లయ్య, బండారి రాజ్, అనగోని అవినాష్,లక్ష్మరెడ్డి,కుడుముల శ్రీహరి,వజ్జపెల్లి శ్రీకాంత్,ఆరోరా అనిల్ రెడ్డి,సుదగోని శ్రీకాంత్,సూదుల కిషన్,మామిడి శేఖర్,సలేంద్ర అజయ్, చల్లూరి భాను, పున్ని ప్రశాంత్,బీరయ్య,శ్రీనివాస్,రమేష్,పసివ్ తదితరులు పాల్గొన్నారు