కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మంగళవారం రైతుబంధు నిధులు విడుదల సంధర్భంగా గన్నేరువరం లో రైతు పొలం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ ,ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చిత్రపటాలకి బెజ్జంకి & గన్నేరువరం మండల మార్కెట్ కమిటీ డైరెక్టర్ మెరుగు రాము ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు గూడూరి సురేష్ పాల్గొని మాట్లాడారు కరోనా సమయం లో కూడా రైతులకు అండగా ఉండి భారతదేశ వ్యవసాయ రంగంలో నూతన క్రాంతి..
దేశానికే దారి చూపిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన “రైతుబంధు” పథకం..!
అందుకే మనది రైతు ప్రభుత్వం అని అన్నారు ఈ రాష్ట్రం..నేటి నుండి రాష్టంలోని 63.25 లక్షల మంది రైతుల ఖాతాలలోకి నేరుగా 7508 కోట్ల రూపాయల రైతుబంధు నిధులు అందుతున్న శుభతరుణంలో సీఎం మరియు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ లకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో యువజన సభ్యులు నదిమ్, అచ్యుత్, మహేష్, రాజు, శ్రీనివాస్, రమేష్, అనిల్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.