contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

. ఖమ్మం జిల్లాలో వద్ద రోడ్డు ప్రమాదం : 17 మంది పరిష్టితి విషమం

ఆటోను తప్పించబోయి అదుపుతప్పిన టాటా ఏస్‌ వాహనం పల్టీలు కొట్టింది. ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం బత్యాతండా వద్ద రోడ్డు ప్రమాదం సభవించింది.  ఈ దుర్ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో 17 మంది కూలీలు గాయపడ్డారు. బాధితులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కూలీలంతా మిరపకాయలు ఏరేందుకు టాటా ఏస్‌ వాహనంలో వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

credit: third party image reference
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :