గన్నేరువరం చావిడి వద్ద జాతీయ జెండా ఆవిష్కరించిన వైస్ ఎంపీపీ న్యాత స్వప్న
January 26, 2021
1:16 pm
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో చావడి వద్ద వైస్ ఎంపీపీ న్యాత స్వప్న 72వ గణతంత్ర సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు ఈకార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు