కరీంనగర్ జిల్లా గన్నేరువరం పోలీస్ స్టేషన్ ను శుక్రవారం తిమ్మాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) శశిధర్ రెడ్డి సందర్శించారు తిమ్మాపూర్ సిఐ గా బాధ్యతలు చేపట్టిన శశిధర్ రెడ్డి మొదటిసారిగా గన్నేరువరం రావడంతో ఆయనకు ఎస్సై ఆవుల తిరుపతి ఘన స్వాగతం పలికారు, అనంతరం సీఐ శశిధర్ రెడ్డి రికార్డులను పరిశీలించారు ఎస్సై ఆవుల తిరుపతి సీఐ శశిధర్ రెడ్డి కి శాలువా కప్పి పూల మొక్కను అందజేశారు పోలీస్ స్టేషన్ సందర్శించిన సీఐ శశిధర్ రెడ్డి ఎస్సై ఆవుల తిరుపతి ని అభినందించారు ఈకార్యక్రమంలో ఏఎస్సై దేవేందర్ పాల్గొన్నారు