కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఉచితంగా అందుబాటులో ఉందని శ్రీ నిజ ఇండెన్ గ్యాస్ సబ్ డీలర్ బూర రామకృష్ణ తెలిపారు పూర్తిగా గ్యాస్ కనెక్షన్ లేని వారికి, ఒంటరి మహిళ, వృద్ధులు కు ఈ అవకాశాన్ని గన్నేరువరం మండల ప్రజలు వినియోగించుకోవాలని కోరారు సబ్ డీలర్ బూర రామకృష్ణ 9676252737 గల ఫోన్ నెంబర్ ను సంప్రదించవలసినదిగా కోరారు
కావాల్సిన పత్రాలు:
(1) ఆధార్ కార్డు భార్య
(2) ఆధార్ కార్డు భర్తది
(3) బ్యాంక్ అకౌంట్ (భార్యది)
(4) మూడు ఫోటోలు( పాస్ పోర్ట్ సైజ్)
(5) సెల్ నంబర్