కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో వివేకానంద యూత్ అధ్యక్షుడు గూడూరి సురేష్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జెడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి, ఎస్సై ఆవుల తిరుపతి పాల్గొని స్వామి వివేకానంద విగ్రహనికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈకార్యక్రమంలో వైస్ ఎంపీపీ స్వప్న- సుధాకర్ స్థానిక సర్పంచ్ పుల్లెల లక్ష్మీ లక్ష్మణ్ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బద్దం తిరుపతి రెడ్డి సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు తీగల మోహన్ రెడ్డి, గంగుల యువసేన జిల్లా అధ్యక్షుడు తోట కోటేశ్వర్, ఉప సర్పంచ్ బూర వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు జాలి తిరుపతిరెడ్డి, గొల్లపల్లి రవి ,కాంతాల కిషన్ రెడ్డి, బుర్ర జనార్దన్ గౌడ్,కట్ట కొమురయ్య, యువజన సభ్యులు బత్తిని రవీందర్, తాటికొండ తిరుపతి, మంగరపు సాయి, వెంకటేష్, వంశీ, తోట ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు