కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో ఉద్యాన&పట్టు పరిశ్రమ శాఖ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉద్యాన పంటల సాగు అవగాహన సదస్సు మండల పరిషత్ అధ్యక్షులు లింగాల మల్లారెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈకార్యక్రమానికి జడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి RSS జిల్లా కో ఆర్డినేటర్ గూడెల్లి తిరుపతి, మండల కో ఆర్డినేటర్ బోడ మాధవ రెడ్డి,జిల్లా ఉద్యాన&పట్టు పరిశ్రమల శాఖ అధికారి బండారి శ్రీనివాస్, పట్టు పరిశ్రమ శాఖ సహాయ సంచాలకులు ఆదిరెడ్డి, ఎంపిడిఓ దివ్యదర్శన్ రావు, మానకొండూర్ నియోజకవర్గం ఉద్యాన అధికారి స్వాతి, ఎంపీఓ నర్సింహా రెడ్డి, వివిధ గ్రామాల RSS కో ఆర్డినేటర్లు, రైతులు పాల్గొన్నారు