కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం: ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ డిస్టీక్ 320జీ. 2020-21సం కి గాను నూతన కమిటీ లయన్స్ క్లబ్ ఆఫ్ గన్నేరువరం మాజీ అధ్యక్షుడు బూర శ్రీనివాస్ జోనల్ చైర్మన్ గంప వెంకన్న అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నూతన అధ్యక్షుడిగా: కంతాల కిషన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి గా: తేళ్ల రవీందర్ కోశాధికారిగా: ముస్కు ఉపేందర్ రెడ్డి ఉపాధ్యక్షుడు గా: బద్దం తిరుపతి రెడ్డి బోర్డ్ సభ్యులు గా జీల ఎల్లయ్య, కొట్టే భూమయ్య,తేళ్ల బాస్కర్, బూర వెంకటేశ్వర్,గొల్లపల్లి రవి,న్యాత సుధాకర్, పురుషోత్తమ్ రాములు గౌడ్, బూర రామకృష్ణ,బొడ్డు సునీల్, బోయిని బాలయ్య, బోయిని అంజయ్య,ముస్కు సంజీవ్ రెడ్డి,గడ్డం సుమిత్ రెడ్డి,బుర్ర జనార్ధన్ గౌడ్,బద్ధం సంపత్ రెడ్డి లు ఎన్నుకున్నారు.