contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గన్నేరువరం లో వేప చెట్టుకు వస్తున్న కల్లు – తండోపతండాలుగా తరలి వస్తున్న ప్రజలు

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో దేశరాజు బ్రహ్మయ్య , లచ్చవ్వ ఇంటి ఆవరణంలో ఉన్న వేప చెట్టుకు వేప కల్లు పారుతుంది లచ్చవ్వ మాట్లాడుతూ గత మూడు నెలల నుండి వేప చెట్టుకు కల్లు పారుతుందని ఈ వేప కల్లు తాగితే ఆరోగ్యమని … బీపీ షుగర్ లాంటి అనేక రోగాలకు … నిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు ఈ కల్లు కావాలంటే గన్నేరువరం లో దేశరాజు లచ్చవ్వ ఇంటికి రావాల్సిందే….

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :