కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన ఇక్కుర్తి తిరుపతి గౌడ్ ఇటీవల స్వర్గస్తులు అయిన కారనంగా వారికుంటుంబ సభ్యులకు 50 కిలోల బియ్యాన్ని గన్నేరువరం వెల్ఫేర్ సొసైటీ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ సొసైటీ సభ్యులు బొడ్డు సునీల్,ముడికె బాలరాజు,సందవేని రాములు, మరియు గౌడ సంఘం సభ్యులు బుర్ర రాజుగౌడ్ ,బుర్ర లక్ష్మిరాజం గౌడ్,గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ లు పాల్గొన్నారు.