కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని చీమలకుంట పల్లి,యాస్వాడ,పారువెల్ల గ్రామాల్లో గురువారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి,పారువెల్ల గ్రామ పంచాయతీ ఆవరణంలో వలస కూలీలకు నిత్యావసర సరుకులు మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్పంపిణీ చేశారు ఈకార్యక్రమంలో ఎంపీపీ ల ఫోరం జిల్లా అధ్యక్షుడు లింగాల మల్లారెడ్డి జెడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గూడెల్లి తిరుపతి, కేడీసీసీ చైర్మన్ అల్వాల కోటి, వివిధ గ్రామాల సర్పంచులు కర్ర రేఖ, జక్కన్న పల్లి మధుకర్, తీగల మోహన్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు ఏలేటి చంద్ర రెడ్డి, మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి, ఏపీఎం లావణ్య, టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మహిళలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు