కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని అన్ని గ్రామాల్లో అయోధ్యలో నిర్మించబోయే రాం మందిర్ నిర్మాణం సందర్బంగా నిధి సేకరణ కార్యక్రమ పనులు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్బంగా మండలంలోని చొక్కారావు పల్లె గ్రామానికి చెందిన కుండ బాలయ్య గ్రామ పంచాయతీ సిబ్బంది తనవంతుగా రూ.100 ల నిధి సమర్పించారు. ఈకార్యక్రమంలో హరికాంతం అనిల్ రెడ్డి, మహిపాల్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు