contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ – నలుగురు మావోలు మృతి

 

ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా పులాంఫార్ అటవీ ప్రాంతం లో ఈ రోజు    సి ఆర్ ఫై యఫ్ ఛత్తీస్గఢ్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో మావోలకు పోలీసులకు ఎదురు కాల్పులు జరిగాయి . ఇందులో నలుగురు మావోయిస్టులు  మృతి చెందారు . ఒక 303  తుపాకీ , మందుగుండు సామాగ్రి , కంట్రీ మేడ్ వెపన్స్  లభించాయి . ఇంకా పూర్తి సమాచారం  తెలియాల్సి ఉంది .

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :