contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

జమ్మూ కాశ్మీర్ లో భారీ ఎన్కౌంటర్ – ఐదుగురు జవానులు మృతి

బ్రేకింగ్ న్యూస్ జమ్మూ కాశ్మీర్ హంద్వారాలో జరిగిన ఎన్కౌంటర్ లో భారత్ కు చెందిన  ఐదుగురు  జవానులు అమరులయ్యారు .. మృతుల్లో ఓ కమాండింగ్‌ ఆఫీసర్, రాష్ట్రియా రైఫిల్స్ కి చెందిన ఒక  మేజర్ ఇద్దరు సైనికులు ఒక పోలీస్  ఉన్నట్లు అధికారులు తెలిపారు. 
అమరులైన వారిలో 
COLONEL ASHUTOSH SHARMA
21 RR – 19 GUARDS 
MAJOR ANUJ SOOD 
21 RR – 19 GUARDS
NAIK RAJESH 
21 RR – 3 GUARDS
LANCE NAIK DINESH 
21 RR – 17 GUARDS
SUB INSPECTOR SHAKEEL QAZI 
J&K POLICE
జవాన్లు ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కాల్పులు ఇంకా  కొనసాగుతున్నాయి
 ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం తనిఖీలు కొనసాగుతున్నాయి. తనిఖీల నేపథ్యంలో హంద్వారాలో ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని నిలిపివేశారు. 
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :