జర్నలిస్టులు జరజాగ్రత్త.. కరొనా మహమ్మారి కారణంగా తెలంగాణ హైదరాబాద్ మాదన్నపేటకు చెందిన ఓ జర్నలిస్టును కోల్పోవడం అత్యంత బాధాకరంగా ఉన్నది. నిజంగా ఈ విషాద ఘటన నుంచి జర్నలిస్టులకు కోలుకోలేని దెబ్బ.. ఈ ఘటనతోనైనా విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులంతా.. ఇకనైనా జాగ్రత్త పడాల(తార)ని ఆశిస్తున్నాను.. విధినిర్వహణలో బయటకు వెళ్ళినప్పుడు కొవిడ్ నిబంధనలు, సూచనలు పాటించాలని జర్నలిస్టు మిత్రులు అందరూ కూడా జాగ్రత్తగా ఉంటారని, ఉండాలని, విజ్ఞప్తి చేస్తున్నాను.