కరీంనగర్ జిల్లా బీజేవైఎం యువ మోర్చా కార్యదర్శిగా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన తిప్పర్తి నికేష్ ను గురువారం ఎన్నుకున్నారు ఆయన మర్యాదపూర్వకంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ను కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి వివిధ అంశాలపై చర్చించారు కరీంనగర్ భాజపా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, భాజపా కరీంనగర్ ప్రధాన కార్యదర్శి కళ్లెం వాసుదేవ రెడ్డి, మరియు కరీంనగర్ భాజపా ఉపాధ్యక్షులు సాయిని మల్లేశం మరియు బీజేవైఎం కరీంనగర్ యువ మోర్చా అధ్యక్షులు మర్రి సతీష్, జిల్లా నాయకులు పుల్లెల పవన్ కుమార్ మరియు తన నియామకానికి సహకరించి మద్దతు తెలిపిన వారందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు