ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 436 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 19 డిసెంబర్ 2020
సంస్థ పేరు: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్
పోస్టు పేరు: అప్రెంటిస్
పోస్టుల సంఖ్య: 436
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ లేదా బోర్డు నుంచి డిప్లొమా, ఐటీఐ, 12వ తరగతిలో ఉత్తీర్ణత వయస్సు: 18 ఏళ్ల నుంచి 24 ఏళ్లు ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు ముఖ్యతేదీలు: ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ: 23-11-2020 దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 19-12-2020
మరిన్ని వివరాలకు : లింక్:
Notification : https://iocl.com/PeopleCareers/PDF/final_website_notification_for_apprenticeship_recruitment.pdf
Apply Link : https://iocl.com/PeopleCareers/Apprenticeships.aspx