భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మండలం: చర్ల మడలం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఈరోజు ఒక పోసిటివ్ కేస్ నమోదు అయిందని సదరు వ్యక్తి మండల కార్యాలయంలో విధులు నిర్వహిస్తునట్టు సమాచారం ఇచ్చిన వైద్యాధికారి. ఐదు రోజుల క్రితం గొంతునొప్పి, జ్వరం, ఒళ్ళు నొప్పులు ప్రారంభమై ఈరోజు వరకు తగ్గకపోయేసరికి అనుమానంతో సదరు వ్యక్తికి ఈరోజు రాపిడ్ ఆంటీజన్ టెస్ట్ చేయడం జరిగింది. ఇందులో పోసిటివ్ గా నిర్దారణ అయింది. వారికి సంబంధించిన ప్రైమరీ కాంటాక్ట్స్ లో జ్వరం, గొంతునొప్పి ఉన్నవారు ఆరోగ్య కార్యకర్త ను సంప్రదించగలరని ప్రజలకు తెలియజేసిన వైద్యాధికారి.
![](https://www.thereportertv.com/wp-content/uploads/2025/02/Delhi-Assembly-Election-2025-_-46.55-Voter-Turnout-Recorded-Till-3-PM.webp)