కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని డి.ఎస్.పి అధినేత విశారదన్ మహరాజ్ ఆదేశాల మేరకు ఈరోజు డి.ఎస్.పి ( దళిత శక్తి ప్రోగ్రాం ) ఆధ్వర్యంలో మండలంలోని హనుమాజి పల్లి,ఖాసీంపేట , మాదాపూర్, మైలారం, పంతుల కొండాపూర్, గన్నేరువరం ఆయా గ్రామాలలో పేదలకు నిత్యవసర సరుకులు ఎస్సై ఆవుల తిరుపతి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కో కన్వీనర్ మహేందర్ మహారాజ్ జెర్రిపోతుల. మండల కో కన్వీనర్ సుధాకర్ మహారాజ్ ,అనిల్ మహారాజ్, నాగరాజ్ మహారాజ్ , చుక్కయ్య మహారాజ్, సాగర్ మహారాజ్, రాము మహారాజ్, సురేష్ మహారాజు, సతీష్ మహారాజ్, మహేష్ మహారాజ్ లు పాల్గొని నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.