హైదరాబాద్ : ప్రభుత్వం-ప్రజలకు మధ్య వారధి పత్రికలని, ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరువేయడంలో వాటి పాత్ర కీలకమని సెంట్రల్ జోన్-2 ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్ పి.మురళీకృష్ణ అన్నారు. ‘ది రిపోర్టర్’ టీవీ 2023 క్యాలండర్ ను ఎసిపి మురళీకృష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాజేష్ లాల్ , నరేష్ తదితరులు పాల్గొన్నారు.
