బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా బిజెపి నాయకులు ముత్యాల జగన్ రెడ్డి హైదరాబాద్ లోని నాంపల్లి రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి ఎంపీ బండి సంజయ్ కుమార్ ను కలిసి 35,116/- రూ,,ల చెక్కు పీఎం రిలీఫ్ ఫండ్ కొరకు అందజేశారు లాక్ డౌన్ సందర్బంగా రైతులు ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలపైన వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ముత్యాల జీవన్ రెడ్డి ఉన్నారు