కరీంనగర్ పట్టణంలో పోలీస్ కమిషనర్ వివి కమలాసన్ రెడ్డి ఆదేశానుసారం కరోనా కట్టడిలో భాగంగా నందేల్లి మహిపాల్ యువసేన జిల్లా అధ్యక్షులు పెరమండ్ల అభిషేక్ గౌడ్ తమ వంతు సహాయంగా స్వచ్ఛందంగా యువకులు పోలీస్ వాలంటీర్ ప్రజలకు సేవలు అందించడానికి ముందుకు వచ్చారు సిపి కమలహాసన్ రెడ్డి యువకులకు పోలీస్ వాలంటరీ టీ షర్ట్ లను అందజేశారు పోలీస్ వాలంటరీ గా ముందు వచ్చిన యువకులను సిపి అభినందించారు.